Categories: FeaturedMovie News

Nayanatara Wedding: ఆ దర్శకుడి పర్యవేక్షణలో ఓటీటీలో ప్రసారం కానున్న నయనతార పెళ్లి… డబ్బు కోసమే ఇదంతా అంటూ కామెంట్స్?

Nayanatara Wedding: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి నయనతార ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ అగ్రతారగా కొనసాగుతున్నారు. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఉన్నటువంటి నయనతార ఇప్పటికే పలువురుతో ప్రేమలో పడి వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

గత కొంత కాలం నుంచి అతనితో ప్రేమలో ఉన్న నయనతార ప్రస్తుతం అతనితో కలిసి ఒకే ఫ్లాట్ లో నివసిస్తున్నారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఎవరికి తెలియకుండా రహస్యంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేసుకోవాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీన ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ప్రముఖ సెలబ్రెటీ అందరూ వారి వివాహానికి సంబంధించిన వేడుకను ప్రముఖ సంస్థలకు భారీ మొత్తానికి అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ కూడా వీరి పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ విషయం తెలిసిన పలువురు కేవలం డబ్బు కోసమే నయనతార ఇలా తన పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్ కి అమ్మారని భావిస్తున్నారు. ఇక వీరి పెళ్లి వేడుకను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రసారం కానున్నట్లు సమాచారం.

అంగరంగ వైభవంగా నయన్ విగ్నేష్ వివాహం…


ఇక నయనతార పెళ్లిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోనుంది. వీరి వివాహానికి సినీ ప్రముఖుల నుంచి రాజకీయ ప్రముఖుల వరుకు హాజరు కానున్నట్లు సమాచారం.ఇకపోతే తాజాగా ఈ జంట తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లో కలిసి తమ వివాహానికి ఆహ్వానించిన సంగతి మనకు తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం వీరి వివాహానికి పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. అదేవిధంగా నయనతార మాజీ ప్రియులు కూడా ఈ వివాహానికి వస్తున్నట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago