Nayanatara: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇప్పటివరకు కేవలం సౌత్ సినిమాలకు మాత్రమే పరిమితం అయినటువంటి ఈమె ఇటీవల జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా జవాన్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అట్లీ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ నయనతార నటించిన ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంది. అయితే నయనతార తాజాగా షారుక్ ఖాన్ పట్ల ప్రశంసల వర్షం కురిపించారు.
తాను షారుఖ్ ఖాన్ గారికి చాలా పెద్ద అభిమానిని తెలిపారు ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని అయితే తనతో కలిసి నటించే అవకాశం రావడం చాలా లక్కీ అని తెలియజేశారు. ఇక షారుక్ ఖాన్ మహిళలకు చాలా రెస్పెక్ట్ ఇస్తారని, తాను ఒక స్టార్ హీరో అయినప్పటికీ అలాంటివన్నీ పక్కన పెట్టి మహిళలకు చాలా గౌరవం ఇస్తారు. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా నయనతార షారుక్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
విగ్నేష్ సపోర్ట్..
ఇక తాను కెరియర్ పరంగా ఇంత మంచి సక్సెస్ అందుకోవడానికి డైరెక్టర్ విగ్నేష్ కూడా కారణమని ఇక మా ఇద్దరిని కలిపింది స్టార్ హీరో ధనుష్ అంటూ ఈ సందర్భంగా తమ గురించి నయనతార చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…