Categories: FeaturedMovie News

Neha Chowdary: ఆర్జీవీతో నాగార్జునకున్న స్నేహం వల్లే ఇనయా సేవ్ అయ్యారు.. నేహా కామెంట్స్ వైరల్!

Neha Chowdary: బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకొని నాలుగవ వారం కొనసాగుతోంది.ఇలా మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మూడవ వారంలో అనుకోని విధంగా బిగ్ బాస్ ఇంటి నుంచి నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యారు. ఇలా నేహా ఎలిమినేట్ కావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిన నేహా చౌదరి పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ కార్యక్రమం గురించి నాగార్జున గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాను అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు అసలు ఎలాంటి పర్ఫామెన్స్ చేయని వాళ్ళు హౌస్ లో కొనసాగుతున్నారు నేను బయటికి రావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారంటూ ఈమె వెల్లడించారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కొందరికి కంటెంట్ల పేర్లను తాను ప్రస్తావించనని వాళ్లు కంటెంట్ ఇవ్వకపోయినా హౌస్ లో కొనసాగుతున్నారు అంటూ ఈమె వెల్లడించారు.ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే నన్ను ఎపిసోడ్లో ఎందుకు హైలెట్ చేయలేదు అంటూ ఈమె ప్రశ్నించారు. ఇనయ గురించి బిగ్ బాస్ హౌస్ లో చాలామంది రాంగ్ గా మాట్లాడారు అయితే వీకెండ్ లో నాగార్జున వచ్చి సీన్ రివర్స్ చేసి నాదే తప్పు అన్నట్టు మాట్లాడారు.

Neha Chowdary: వర్మ పోస్టుతోనే ఇనయా సేవ్ అయ్యారు…

నాగార్జున గారికి రాంగోపాల్ వర్మతో మంచి స్నేహం ఉంది ఈ క్రమంలోనే ఇనయ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటూ వర్మ చేసిన ఒక్క పోస్టుతో ఎలిమినేషన్ మొత్తం తారుమారు అయిందని, ఆ ఒక్క పోస్టుతోనే తాను సేవ్ అయ్యి నేను హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాను అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హోస్ట్ నాగార్జున గారు కూడా ఫెయిర్ గా ఉండడం లేదని దీనిపై తాను ఎలాంటి కామెంట్స్ చేయదలచుకోలేదు అంటూ నేహా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago