Nehha Pendse: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది నటీమణులు వస్తుంటారు వెళ్తుంటారు అయితే కొందరు కేవలం ఒకటి రెండు సినిమాలలో నటించడం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. ఇలా ఒకటి రెండు సినిమాలలో నటించి తెలుగు తెరకు దూరమైన వారిలో సొంతం సినిమాలో నటించిన నటి నేహా పెండ్సే ఒకరు.
ఆర్యన్ రాజేష్ నమిత జంటగా నటించిన సొంతం సినిమాలో నటించి సందడి చేశారు నేహా పెండ్సే. ఈమెకు ఇదే తొలి తెలుగు సినిమా ఈ సినిమాలో సునీల్ ఈమె మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంతో అమాయకంగా కమెడియన్ సునీల్ ను ప్యూన్ అంటూ చెప్పే డైలాగ్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత ఈమె గోల్ మాల్, వీధి రౌడీ అనే సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. ఇక ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ మరాఠి సినిమాలలో కూడా నటించారు. అలాగే బాలీవుడ్ సీరియల్స్ లో కూడా నటించి సందడి చేశారు.
ప్రస్తుతం బాబీజీ ఘర్ పర్ హై అనే సీరియల్ చేస్తుంది. తన ప్రియుడు శార్దుల్ సింగ్ తో 2020 జనవరి 5న పెళ్లి చేసుకుంది నేహా. వివాహం తర్వాత ఈమె వెండితెర సినిమాలలో కన్నా బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…