Poonam Kaur: పీకే అంటే ఏంటని ప్రశ్నించిన నెటిజన్.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన పూనమ్!
Poonam Kaur: నటి పూనమ్ కౌర్ నటించింది తక్కువ సినిమాలలో అయినప్పటికీ పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకున్నారు.అయితే ఈమె సినిమాలలో నటించి సంపాదించుకున్న పాపులారిటీ కన్నా సోషల్ మీడియా వార్తల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా నిత్యం సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతూ భారీగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతాయి.
ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు పూనమ్ కౌర్ ను ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించి ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇకపోతే పూనమ్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ట్వీట్ చేసిన ట్వీట్ చివరిలో తప్పనిసరిగా #PKLOVE అని ఉంటుంది. అయితే కొందరు నెటిజన్లు పీకే అంటే పూనమ్ కౌర్? పవన్ కళ్యాణ్? అని సందేహం వ్యక్తం చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ విషయం గురించి తనని ప్రశ్నిస్తూ అంతా బాగుంది కానీ అక్క మీరు చేసే ప్రతి ట్వీట్ చివరిలో పీకే అని ఉంటుంది. అసలు పీకే అంటే అర్థమేంటి అక్క అని ప్రశ్నించాడు. ఇక ఈ నెటిజెన్ ప్రశ్నకు స్పందించిన పూనమ్ కౌర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
పూనమ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మీరు ఎలాంటి కారణం లేకుండా నన్ను టీజ్ చేస్తుంటారు కదా? అయినా కూడా నేను ఇలానే చేస్తుంటాననీ అర్థం. ఇప్పుడు అర్థమైందా తమ్ముడు? అంటూ సమాధానం చెప్పారు. ఇలా నెటిజన్ అడిగిన ప్రశ్నకు పూనమ్ సమాధానం చెబుతూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…