Political News

ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం.. ఆ పార్టీకి కొత్త అధ్యక్షుడు!

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం వైపుగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ నెల 11 నుంచి ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ వరుస భేటీలు జరపనున్నారు. ముందుగా ఏపీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరపనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి కూడా రాష్ట్ర నేతలకు అహ్వనం అందింది. ఏపీ‌లో స్తబ్ధుగా ఉన్న పార్టీని క్రీయశీలకం చేయడం ఏం చేయాలనే దానిపై నేతల అభిప్రాయం సేకరించనున్నారు రాహుల్ గాంధీ. అలాగే ఏపీ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకంపై కూడా రాహుల్ చర్చలు జరపనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు.. వెలిగిన కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తన ప్రభావాన్ని కోల్పోయింది.. ఇన్నాళ్ళు మాజీ మంత్రి రఘువీరారెడ్డి పార్టీ పగ్గాలు తీసుకుని బండిని లాక్కొచ్చారు. ప్రస్తుతం శైలజానాథ్‌ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పార్టీని లైమ్ లైట్‌లోకి తీసుకరావడంపై ఏం చేయాలని దానిపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలలో వైద్య సేవలకు గోల్డెన్ ఛాన్స్… ఫ్రీ వసతి, భోజనం, ప్రొటోకాల్ దర్శనం!

తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…

6 minutes ago

“అమ్మాయిలూ… ఉదయం ఈ చిన్న అలవాటు పెంచుకుంటే జుట్టు వత్తుగా, బలంగా పెరుగుతుంది!”

అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…

20 minutes ago

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

1 hour ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

1 hour ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

13 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

16 hours ago