Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మరొక స్టార్ హీరో అయినటువంటి పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా నటించారు. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాలలో నటిస్తున్నారు అంటే ఆయన రేంజ్ అనుగుణంగానే సన్నివేశాలు ఉండాలని భావిస్తూ ఉంటారు.
ఆ హీరో రేంజ్ కు అనుగుణంగా ఏమాత్రం తక్కువ స్థాయి సన్నివేశాలు పెడితే కనుక అభిమానులు ఊరుకోరు అలాగే సెలబ్రిటీలు కూడా అలాంటి సన్నివేశాలలో నటించడానికి ఒప్పుకోరు. కానీ ప్రభాస్ మాత్రం ఈ సినిమాలో చాలా సన్నివేశాలలో తన స్థాయి తగ్గించుకొని మరి నటించారని తెలుస్తోంది. తనకంటే స్టార్ హీరో కాకపోయినా పృథ్వీరాజ్ నటనకు కొన్ని చోట్ల డైరెక్టర్ ఈయన చేత చప్పట్లు కొట్టించారు విజిల్స్ కూడా వేయించారు.
కాళ్లు పట్టుకోవడం గ్రేట్..
ఈ సినిమాలో మరొక సన్నివేషంలో మరొక నటుడు కాళ్లపై పడి ప్రభాస్ నటిస్తారు ఆ సీన్లో చేయడానికి ప్రభాస్ కాకుండా వేరే హీరో ఎవరైనా ఉంటే సన్నివేశంలో నటిస్తారా అన్న సందేహాలు కూడా అందరికీ కలగక మానదు. అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ డం ఉన్నటువంటి ఒక మాస్ హీరో కి ఫస్ట్ హాఫ్ మొత్తం పట్టుమని పది డైలాగులు కూడా లేవు ప్రభాస్ కనక ఇలాంటి సినిమాలో నటించారని వేరే హీరో అయితే ఇలాంటి సినిమాలలో నటించరని ఇలాంటి సీన్స్ చేసే విషయంలో ప్రభాస్ నిజంగా గ్రేట్ అంటూ ఈ సందర్భంగా పలువురు ప్రభాస్ నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…