Niharika: నేను నిన్ను ప్రేమిస్తున్నాను… నిహారిక పోస్ట్ వైరల్.. పుకార్లకు చెక్ పెట్టిన మెగా డాటర్!
Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిత్యం ఏదో ఒక పోస్టు ద్వారా అభిమానులను సందడి చేసే నిహారిక పలు విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె గత కొద్ది రోజుల క్రితం పబ్ లో పోలీసులకు దొరికిపోయి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
ఇదిలా ఉండగా ఈ వ్యవహారం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై నిహారిక భర్త స్పందించలేదని, వీరిద్దరికీ మనస్పర్థలు ఉన్నాయని, త్వరలోనే వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు.ఇలా వీరి విడాకుల గురించి వార్తలు షికార్లు చేస్తున్నప్పటికీ నిహారికా గాని లేదా చైతన్య కాని ఏమాత్రం స్పందించలేదు.
తాజాగా నిహారిక తన భర్తతో కలిసి హాలిడే వెకేషన్ కి వెళ్లారు.దీంతో తన భర్తతో కలిసి ఎంతో చనువుగా దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక తన భర్తకు లిప్ లాక్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భర్త పట్ల ఉన్న ప్రేమను బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను షేర్ చేస్తూ మా బంధం శాశ్వతమైనది… నేను నిన్ను ప్రేమిస్తున్నాను చైతన్య అంటూ ఈమె వారి మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు.
ఈ విధంగా నిహారిక చైతన్య కలిసి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరి విడాకుల గురించి వస్తున్న వార్తలకు కూడా నిహారిక ఈ విధంగా చెక్ పెట్టారు. ఇకపోతే వివాహం తర్వాత నటనకు దూరమైన నిహారిక నిర్మాతగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…