మెగా డాటర్ నిహారిక కొణిదెల.. సినిమాల్లోనూ, వెబ్ సిరీసుల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆమె కొన్ని రోజుల కిందట వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నిర్మాతగా అవతరించి.. “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” అనే వెబ్ సీరీస్ ను నిర్మించి తన సత్తాను చాటుకుంటున్నారు.
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక అనూహ్యంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే నిహారిక ఇలా సడన్ గా అకౌంట్ డిలీట్ చేయడం ఏంటి అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.
తాజాగా నిహారిక ఒక వీడియో షేర్ చేసింది. దానిపై విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వచ్చాయట. అందువల్లె ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసినట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. మరి నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడానికి కారణం ఇదేనా.. లేక వేరే ఏమయినా కారణాలు ఉన్నాయా అనే విషయంపై నిహారిక క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…