Niharika: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట హోస్ట్ గా బుల్లితెర మీద సందడి చేసిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. అయితే హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవడంతో నటనకు దూరంగా ఉంటూ ప్రస్తుతం నిర్మాణరంగం వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తాజాగా కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది.
ఇదిలా ఉండగా కొంతకాలంగా నిహారిక తన భర్తకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక విడాకుల గురించి మెగా కుటుంబం ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించలేదు. అయినప్పటికీ నిహారిక తన భర్తకి దూరంగా ఉంటున్నట్లు అందరికీ అర్థమవుతుంది. ఈ క్రమంలో తాజాగా నిహారిక రెండో పెళ్లి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
చాలా కాలంగా చైతన్యకి దూరంగా ఉంటున్న నిహారిక అతనికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇంతకీ నిహారిక రెండవసారి పెళ్ళి చేసుకోబోయే ఆ వ్యక్తి మరెవరో కాదు మెగా హీరో సాయిధరమ్ తేజ్. నిహారికకి సాయి ధరమ్ తేజ్ వరుసకి బావ అవుతాడు. అయితే మొదట నిహారికని సాయి ధరమ్ తేజ్ కి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు.
నీహారిక మీద సాయి ధరమ్ తేజ్ కి అలాంటి ఒపీనియన్ లేకపోవటంతో జొన్నలగడ్డ చైతన్యకి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అయితే వివాహాం జరిగిన కొంత కాలానికే ఇద్దరిమధ్య మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకోవటానికి సిద్ధపడ్డారు. అందువల్ల నీహారిక ని సాయి ధరమ్ తేజ్ కి ఇచ్చి మళ్ళీ వివాహం చేయాలనే ఆలోచనలో నాగబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…