Niharika: మెగా డాటర్ నిహారిక గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తలలో నిలిచిన విషయం మనకు తెలిసిందే.2020 సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకటచైతన్య వివాహం చేసుకున్న ఈమె కొంతకాలం పట్టు తన భర్తతో సంతోషంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఇద్దరికీ విభేదాలు వచ్చాయని అందుకే విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా నిహారిక గురించి ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక నిహారిక తన భర్తకు దూరంగా ఉంటూ తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే సినిమాలను నిర్మించడం తిరిగి సినిమాలలో నటించడం చేస్తూ బిజీగా ఉన్నారు.నిహారిక విడాకుల విషయంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారని తెలుస్తుంది. సమంత కూడా నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆ డిప్రెషన్ నుంచి బయటపడటం కోసం తన స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు.
ఇక ఆ బాధ నుంచి బయటకు రావడం కోసం ఈమె పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా వెళ్లారు.అయితే సమంత బాటలోని నిహారిక కూడా పయనిస్తుందని తెలుస్తుంది. ఈమె కూడా తన స్నేహితులతో కలిసి వెకేషన్ వెళ్తూ తన బాధను మర్చిపోతున్నారని తెలుస్తోంది. నిహారిక చైతన్యకు విడాకులు ఇచ్చారని అయితే ఈ విషయాన్ని మాత్రం మెగా ఫ్యామిలీ ప్రకటించలేదని అందరికీ అర్థమవుతుంది.
ఇలా తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసమే ఇలా కెరియర్ పై ఫోకస్ పెట్టారని అంతేకాకుండా తరచూ తన స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని పలువురు నిహారిక సమంత మధ్య పోలికలను వ్యక్తపరుస్తున్నారు. అయితే త్వరలోనే నిహారిక తన విడాకులు విషయాన్ని ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…