Niharika: నిహారిక కొణదెల పరిచయం అవసరం లేని పేరు గత కొద్ది రోజులుగా ఈమె తన వ్యక్తిగత కారణాలవల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. నిహారిక తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈమె ఈ వార్తలపై ఏమాత్రం స్పందించకుండా తన వృత్తిపరమైన జీవితం పై ఫోకస్ పెట్టారు.
నిహారిక సొంత నిర్మాణ సంస్థను స్థాపించి తన నిర్మాణ సంస్థలో సినిమాలు చేయడం కోసం పెద్ద ఎత్తున కథలను వింటూ బిజీ అయ్యారు. ఇకపోతే నిహారిక తాజాగా ఒక యంగ్ హీరోతో కలిసి పెద్ద ఎత్తున డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మరి ఆ హీరో ఎవరు? ఆ హీరో తో డాన్స్ చేయడం ఏంటి అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు సంతోష్ శోభన్.సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో అన్ని మంచి శకునములే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
ఈ సినిమా మే 18వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందంతో కలిసి నిహారిక కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని మెరిసే మెరిసే అనే పాటకు హీరో సంతోష్ శోభన్ తో కలిసి సరదాగా చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా నీహారిక తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న ఆ వార్తల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన వృత్తిపరమైన జీవితంలో బిజీగా ముందుకు కొనసాగుతున్నారు. అయితే గత రెండు రోజుల క్రితం ఈమె మనసుకు తగిలిన గాయాలకు కాలమే మందు అంటూ చెప్పుకు రావడంతో నిజంగానే విడాకులు తీసుకున్నారని ఆ విడాకులు నుంచి బయటపడటం కోసమే ఇలా సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యారని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…