NTR: నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా నందమూరి కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు పెంచేలా పాన్ ఇండియా హీరోగా లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.
ఇప్పటికీ 29 సినిమాలలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మొత్తంలో ఆస్తులు కూడపెట్టినట్లు తెలుస్తోంది.
తన తండ్రి హరికృష్ణ వారసత్వంగా వచ్చిన అస్తికంటే స్వయంకృషితో ఎన్టీఆర్ సంపాదించిన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ దాదాపు రూ. 450 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా కనిపించే తారక్ ఆస్తుల విలువ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండస్ట్రీ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం తారక్ 25 కోట్ల రూపాయలు విలువ చేసే విలాసవంతమైన భవనంలో నివాసం ఉంటున్నాడు.
అలాగే తారక్ వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. అదే కాకుండా తారక్ వద్ద ఖరీదైన వాచీలు, కార్లు ఉన్నాయి.
అతని వద్ద రిచర్డ్ మిల్లే వాచ్ ఉంది. దాని ధర రూ. 4 కోట్లు. Nautilus 40MM వాచ్ పటేక్ ఫిలిప్, దీని ధర రూ. 2.5 కోట్లు గా తెలుస్తోంది. అలాగే రూ. 3 కోట్లు విలువచేసే లంబోర్గిని కారుతో పాటు రూ. 5 కోట్ల విలువైన నీరో నోక్టిస్ రేంజ్ రోవర్ ,రూ. 2 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 1 కోటి విలువైన పోర్షే మెర్సిడెస్ బెంజ్ వడ్డీ ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతేకాకుండా షేర్స్, ప్లాట్స్ అన్నీ కలిపి దాదాపుగా రూ. 450 కోట్లకు ఎన్టీఆర్ అధిపతి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…