Categories: FeaturedMovie News

Nikhil Siddharth : పాలిటిక్స్ గురించి హాట్ కామెంట్స్ చేసిన నిఖిల్… ఏ రాజకీయ పార్టీకి ఈసారి మద్దతు అంటే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చిన నిఖిల్..!

Nikhil Siddharth : నిఖిల్ సిధార్థ్.. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి వచ్చిన ఈ కుర్రహీరో ఆ తరువాత కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, సూర్య వెర్సస్ సూర్య వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కార్తికేయ సినిమా కొనసాగింపుగా వచ్చిన ‘కార్తికేయ 2’ తో సాలిడ్ హిట్ అందుకొని కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఆగష్టు 13 న విడుదలైన ‘కార్తికేయ 2’ సినిమా లో నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఇక సినిమా అనేక వియిదాల నడుమ విడుదలయి మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.

గతంలో వైసీపీకి ప్రచారం… ఈ సారి జనసేన…?

ఇక నిఖిల్ సిధార్థ్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే సక్సెస్ మీట్ కూడా ఘనంగా నిర్వహించారు. ఇక పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న నిఖిల్ తాజాగా పాలిటిక్స్ గురించి మాట్లాడారు. క్రితం ఎన్నికల్లో వైసీపీ తరుపున అన్నం రెడ్డి అనుదీప్ కి పెందుర్తి లో ప్రచారం నిర్వహించారు. అక్కడ అయన భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఇప్పుడు దీనికి సంబందించిన ప్రశ్న ఎదురైంది. ఈ సారి కూడా వైసీపీ తరుపున ప్రచారం చేస్తారా అని అడుగగా నాకు పార్టీ తో సంబందం లేదు కేవలం వ్యక్తులతోనే.

నాకు కావాల్సిన వ్యక్తులు ఏ పార్టీ లో ఉన్నా వారికి అవసరమైతే ప్రచారం చేస్తాను. గతంలో జేడీ గారు నాకు సన్నిహితులు అయన జనసేన లో ఉన్నపడు ఆయనకి ప్రచారం నిర్వహించాను. అనుదీప్ నాకు బంధువు అందుకే వైసీపీ కి ప్రచారం నిర్వహించాను. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కూడా ప్రచారం చేశాను. టీడీపీ వాళ్లకు కూడా ప్రచారం నిర్వహించాను. నాకు పార్టీతో సంబందం లేదు అంటూ చెప్పాడు. జగన్ యంగ్ లీడర్, ఆయన పరిపాలన చూడాలని ఉంది. ఇక జనసేన కు 100 సీట్లు రావాలని కోరుకుంటున్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ కి చాలా మంచి పనులను చేసారు అంటూ రాజకీయాల గురించి మాట్లాడారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago