Categories: FeaturedMovie News

Ramya Krishna : ఈ వయసులో నీకు ఇలాంటివి అవసరమా… రమ్యకృష్ణ ను ఆడేసుకుంటున్న నెటిజన్స్…!

Ramya Krishna : రమ్య కృష్ణ తెలుగులో తొంభై దశకంలో టాప్ హీరోయిన్. కుర్రకారు రమ్య కృష్ణ గ్లామర్ చూడ్డానికే సినిమాకు వచ్చిన రోజులు ఉన్నాయి. అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అందరి హీరోలతోను సూపర్ హిట్లు అందుకున్నది. ఇక ఓ వైపు గ్లామర్ పాత్రలతో హీట్ పుట్టిస్తూనే మరో వైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో అబ్బురుపరిచింది. రజనీకాంత్ కి ధీటుగా నీలాంబరిగా నటించినా, అమ్మోరు గా నటించినా ఇక బాహుబలి లో శివగామి గా నటించినా తన నటతో అందరినీ ఆకట్టుకునే రమ్య కృష్ణ ప్రస్తుతం విజయ్ దేవకొండ సినిమా లైగర్ లో నటించింది.

నీకు అది అవసరమా అంటూ ట్రోల్ల్స్…

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ కు తల్లిగా నటిస్తున్న రమ్యకృష్ణ ఊర మాస్ గా ఈ సినిమాలో కనిపించనుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ లో రమ్యకృష్ణ పాత్ర ఎలా ఉండబోతోందో చూపించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇక సినిమా ఆగష్టు 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుండడంతో సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. వరంగల్ లో సినిమా గ్రాండ్ ఈవెంట్ కూడా చేసింది. అటు నార్త్, ఇటు సౌత్ అంటూ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, లైగర్ బ్యూటీ అనన్య పాండే తో కలిసి మీడియాకు దొరికింది రమ్యకృష్ణ. ఇప్పటి హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గను అన్న రేంజ్లో పలుచటి చీరతో కనిపించి మురిపించింది రమ్య కృష్ణ. ఇక పలుచాటి చీరలు గాలికి ఎగిరిపోతుంటే చాలా ఇబ్బంది పడి పట్టుకుంటూ ఉండగా కెమెరా క్లిక్ అనిపించేశారు మీడియా వాళ్ళు. ఇపుడు ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్స్ ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లను డామినేట్ చేస్తున్నావ్ నీ అందంతో అంటూ కంప్లీమెంట్ ఇస్తుంటే చాలా మంది మాత్రం ఈ వయసులో ఇలాంటివి నీకు అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago