Movie News

Nora Fatehi: జాతీయ జెండా విషయంలో నటి క్షమాపణలు చెప్పాల్సిందే… డిమాండ్ చేస్తున్న నేటిజన్స్!

Nora Fatehi: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సెలబ్రిటీలు ప్రతి ఒక్క విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అయితే వీరు ఏ విషయంలోనైనా కాస్త ఆ శ్రద్ధ వహించిన లేదా పొరపాటు జరిగిన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా నటి నోరా ఫతేహి సైతం పెద్ద ఎత్తున నెటిజన్ల ట్రోలింగ్ కి గురి అవ్వడమే కాకుండా, తాను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.అయితే క్షమాపణలు చెప్పే అంత తప్పు ఏం చేశారనే విషయానికి వస్తే…. ప్రస్తుతం ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్ మీద నోరా ఫతేహి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.

ఇలా ఈమె డాన్స్ చేస్తూ ఉండగా స్టేజ్ కిందనే ఓ వ్యక్తి మన త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నటి నోరా ఫతేహి జాతీయ పతాకం తనకు ఇవ్వాలని కోరడంతో ఆ వ్యక్తి తనకు జాతీయపతాకాన్ని అందించారు. అయితే ఈమె డాన్స్ చేస్తున్న సమయంలో పొరపాటున త్రివర్ణ పతాకాన్ని తప్పుగా పట్టుకున్నారు.

Nora Fatehi: జాతీయ పతాకాన్ని అవమానించిన నోరా ఫతేహి…

ఇలా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి నోరా ఫతేహి కంగారులో జాతీయ పతాకాన్ని తలకిందులుగా పట్టుకోవడం సంచలనంగా మారింది. ఇలా వేదికపై జాతీయ జెండాను కించపరుస్తూ ఈమె వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జాతీయ పతాకాన్ని అవమానించినందుకు ఈమె క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

2 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

2 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

2 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

2 hours ago

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…

3 hours ago

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…

4 hours ago