General News

Novak Djokovic: ప్రపంచ ఛాంపియన్ కు ఘోర అవమానం.. న్యాయ పోరాటానికి సిద్ధమైన ఆటగాడు..!

Novak Djokovic: కరోనా కేసులు పెరుగుతున్నా కొద్ది కొన్ని దేశాలు ఇరు దేశాల ప్రయాణికులను అనుమతినివ్వడం లేదు. దీనిలో భాగంగానే టెన్నిస్ ప్లేయర్ నవోక్ జకోవిచ్ విషయంలో ఎదురైంది. అతడిని విమానాశ్రయంలోనే ఆపేశారు. అంతే కాదు అతడి వీసాను కూడా రద్దు చేశారు.

Novak Djokovic: ప్రపంచ ఛాంపియన్ కు ఘోర అవమానం.. న్యాయ పోరాటానికి సిద్ధమైన ఆటగాడు..!

ఏం జరిగిందంటే.. ప్రతీ సంవత్సరం ఆస్ట్రేలియాలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ ఉన్న టెన్నీస్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. అయితే జనవరిలోనే ఈ టోర్నమెంట్ ఉంటుంది. వరుసగా టైటిల్స్ గెలుస్తున్న నవోక్ జకోవిచ్ కు ఇది ఒక సెంటిమెంట్ లాంటిది.

Novak Djokovic: ప్రపంచ ఛాంపియన్ కు ఘోర అవమానం.. న్యాయ పోరాటానికి సిద్ధమైన ఆటగాడు..!

అతడు… ప్రత్యేక మినహాయింపుతో ఆస్ట్రేలియలో అడుగుపెట్టారు. అయితే అక్కడ నవోక్ జకోవిచ్ ను అధికారులు నిలిపివేశారు. అంతే కాదు అతడి వీసాను కూడా రద్దు చేశారు. మినహాయింపు ఇస్తేనే వచ్చానని గట్టిగా వాదిస్తున్నా.. వాళ్లు వినిపించుకోలేదు. అయితే అతడు అక్కడ నుంచి వెళ్లకుండా న్యాయపోరాటానికి దిగాడు.

అప్పీల్‌ను సోమవారం విచారించనున్నట్లు వెల్లడి..
ఈ విషయాన్ని తన ఇన్ స్టాలో పంచుకోగా.. అతడి అభిమానులు అండగా నిలిచారు. 34 ఏళ్ల అతను ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోని కార్ల్‌టన్‌లోని పార్క్ హోటల్‌లో ఒంటరిగా ఉన్నాడు. ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ (ABF) తన ఎంట్రీ వీసాను రద్దు చేసి అతనిని బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన అప్పీల్ ఫలితం కోసం వేచి చూస్తున్నాడు. ఈ అప్పీల్‌ను సోమవారం విచారించనున్నట్లు స్కై స్పోర్ట్స్ నివేదిక తెలిపింది. అతడికి సపోర్టుగా నిలుస్తున్న. అభిమానులు, సన్నిహితులు, తల్లిదండ్రులు అతనికి గుండెధైర్యాన్నిచ్చేలా పోస్టులు పెట్టారు. తనకు మద్దతు తెలపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సెర్బియా ఆటగాడు నవోక్ జకోవిచ్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago