NTR and Anil Ravipudi : ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియా మొత్తం ఉపేస్తోంది ఇక ఈ సినిమాలో నటించినా రామ్ చరణ్, ఎన్టీఆర్ లా నటనకైతే అందరు ఫిదా అవుతున్నారు. ఇక ఈ ఇద్దరికి బాలీవుడ్ నుండి టాలీవుడ్ నుండి భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ ముందు ఆర్ఆర్ఆర్ తర్వాత అన్నట్టుగా వీళ్ల కెరీర్ మారిపోయిందని చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ డమ్ తెచ్చుకున్నారు ఈ ఇద్దరు.
ఇక ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది. బాలీవుడ్ విమర్శకులు కూడా ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ ను పొగుడుతున్నారు.ఇక బాలీవుడ్ నుండి ఆరు బిగ్ ప్రాజెక్ట్స్ కోసం ఎన్టీఆర్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. టీ -సిరీస్ కూడా ఒక ప్రాజెక్ట్ కు ఎన్టీఆర్ ను తీసుకోబోతున్నారు.
ఇక టాలీవుడ్ లోనూ ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు కొరటాల శివ తో ఒక మూవీ మొదలుపెట్టిన ఎన్టీఆర్ దీన్ని కోసం సన్నబడటానికి కసరత్తులు మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇక అనిల్ రావిపూడి ఎన్టీఆర్ కాంబినేషన్ ఓకే అయ్యింది అని లేటెస్ట్ టాక్. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేస్తుందని చెబుతున్నారు.
దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని కూడా సమాచారం. అనిల్ దగ్గర ఒక మంచి కథ ఉందని తారక్‌కు దిల్ రాజు చెప్పడం, ఆయన విని ఓకే చేసేయడం చకచకా జరిగిపోయాయని టాక్. త్వరలో మరోసారి కలసి కూర్చుని మాట్లాడుకుని అధికారికంగా చెబుతారని అంటున్నారు. ఇక అనిల్ కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు ఇక ఎన్టీఆర్ తో ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉండనుందో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…