Featured

Ntr daughter : నందమూరి ఇంట విషాదం… ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య…!

Ntr daughter : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. దివంగత రామారావు గారికి ఏడుగురు కొడుకులు, అలాగే నలుగురు కుమార్తెలు కాగా లోకేశ్వరి, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఉమా మహేశ్వరీ వారి పేర్లు. ఉమా మహేశ్వరీ ఎన్టీఆర్ గారి చిన్నకూతురు. ఇటీవలే ఆమె కుమార్తె నిశ్చితార్థం ఘనంగా జరిపారు.

ఆత్మహత్యకు పాల్పడిన ఉమా మహేశ్వరీ…

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి వ్యాపార వేత్తను తొలుత వివాహం చేసుకున్నా వివిధ కారణాలతో వీడిపోయి మళ్ళీ అమెరికా కు చెందిన కంఠమనేని శ్రీనివాసరావు ను పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కుమార్తె నిశ్చితార్థం కూడా ఘనంగా చేసిన ఉమా మహేశ్వరి ఇలా ఆత్మహత్య కు పాల్పడి మరణినించడం అటు నందమూరి కుటుంబానికి, సన్నిహితులకు విషాదన్ని మిగిల్చింది.

జూబ్లీహిల్స్ లోని తన స్వగృహం లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు ఉమా మహేశ్వరి. అనారోగ్య సమస్యలు, తీవ్ర మానసిక ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకుందని ప్రాథమిక నిర్ధారణ కి వచ్చారు. ఇప్ప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, భువనేశ్వరి భర్త నారా చంద్రబాబునాయుడు గారు, ఇంకా నందమూరి కుటుంబ సభ్యలు ఆమె ఇంటి వద్దకు చేరుకుణి భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు.

Bhargavi

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

25 minutes ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

20 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

20 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

21 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

21 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

21 hours ago