Movie News

ఆత్మహత్యయత్నం చేసిన ఎన్టీఆర్ హీరోయిన్. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీ కి ఎంతో మంది ఎన్నో కలలు కంటూ వెండితెరపై మెరిసిపోవాలని వస్తుంటారు.. కానీ అందులో కొంతమందికే ఇండస్ట్రీ స్వాగతం పలుకుతుంది.. వచ్చిన వారిలో ఇంకొంత మందికి మాత్రమే ఛాన్స్ లు వచ్చేలా చేస్తుంది.. అందులో సగం మందికి హిట్ దక్కుతుంది.. అందులో ఒక్కరికో ఇద్దరికో స్టార్ అయ్యే ఛాన్స్ కలుగుతుంది.. మిగిలిన వారందులో ఈ సినిమా సముద్రంలో ఒక్క ఛాన్స్ ఈదుతున్న వారే.. హీరోయిన్ లు అయితే మరీ దారుణం.. వారికి ఛాన్స్ వచ్చినట్లే ఉంటుంది.. హిట్ కొట్టినట్లే ఉంటుంది.. వారికి పేరొచ్చినట్లే ఉంటుంది..

వెనక్కి తిరిగి చూస్తే వారికి దక్కింది ఏదీ ఉండదు.. స్టార్ హీరోయిన్ లకి కొన్ని రోజులు ఇంపార్టెన్స్ ఉంటుంది.. అయితే ఒకటి రెండు సినిమాలకు పరిమితమయ్యే వారికి కొంత కూడా ఇంపార్టెన్స్ ఉండదు.. కొన్ని రోజుల్లోనే వారిని మర్చిపోతూ ఉంటారు. ఒకటి రెండు సినిమాలో తళుక్కున మెరిసి ఆ తర్వాత గాయబ్ అయిపోతూ ఉంటారు. అలాంటి వారిలో గజాల ఒకరు. 001లో నాలో ఉన్న ప్రేమ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై కలుసుకోవాలని,స్టూడెంట్ నెం 1, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. స్పీడ్ ట్రాక్, అల్లరి రాముడు, ఓ చిన్నదాన, రామ్, మనీ మనీ మోర్ మనీ, అదృష్టం, జానకి వెడ్స్ శ్రీరామ్, భద్రాద్రి, మద్రాసి, శ్రావణ మాసం, విజయం, వంటి సినిమాలు అభిమానులను మెప్పించి స్టార్ హీరోయిన్ అయ్యింది.

సినిమాలలో నూతన పోకడలు,హీరొయిన్ల లైఫ్ టైం తగ్గిపోతుండడంతో గజాల క్రమంగా సినిమాలకు దూరమవుతూ వచ్చింది. ఆమె జీవితంలో విషాద ఘటనలు కూడా ఉన్నాయి. ఓ యువ హీరోతో ప్రేమలో పడి అది చెడడంతో ఆత్మహాత్యయత్నం కూడా చేసింది. అదృష్టవశాత్తు ఆ గండం నుంచి గట్టెక్కింది. చివరకు టివి నటుడు ఫైజల్ రాజా ఖాన్‌ను గజాల వివాహం చేసుకుని ముంబైలో స్థిర పడింది. భర్త దర్శకత్వం లో సీరియల్స్ లో నటించాలని భావిస్తోంది. ఆమె కుటుంబం మొత్తం కువైట్ లో స్థిరపడ్డపడింది.

TD Admin

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago