Movie News

రానా సొంత ఇల్లు ఎలా ఉందో చూశారా.. ఇంద్ర భవనం..!!

సినిమా ఇండస్ట్రీ లో ఎప్పటినుంచో ఉన్నా రానా కి మాత్రం సరైన బ్రేక్ వచ్చింది మాత్రం బాహుబలితోనే అనే చెప్పాలి.. ఆ సినిమాలో బల్లాలదేవుడిగా తాను తప్పా ఎవరు చేయలేరు అన్న రీతిలో దగ్గుబాటి రానా ఆ పాత్రలో ఒదిగిపోయాడు.. క్రూరత్వం, దయలేని క్రూరుడి పాత్ర లో కళ్ళతోనే హావభావాలని పలికించాడు రానా.. నిజానికి ఈ పాత్ర అనే కాదు తాను చేసిన సినిమాల్లోని పాత్రలన్నిటికి వందకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు రానా.. తొలి చిత్రం నుంచి అయన తాను చేసిన పాత్రలకి వందకు వంద శాతం న్యాయం చేశారు.

లీడర్ సినిమా తో పరిచయమైన రానా ఒక్క తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా నటిస్తూ అక్కడ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఓ సాదా సీదా నటుడిగా మాత్రమే పరిచయమైనా రానా బాహుబలి తో ఇతను మాములు నటుడు ఏం కాదని ఆ సినిమా తో చెప్పేశాడు.. ఈ సినిమా తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటికే ఇతర భాషల్లో గుర్తింపు ఉండడంతో ఈ సినిమా లో ఆ పాపులారిటీ ని మరింత పెంచుకున్నాడు.. ప్రస్తుతం విరాటపర్వం, అరణ్య సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అరణ్య సినిమా పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిస్తుండగా త్వరలోనే సినిమా రిలీజ్ కాబోతుంది.

తాజాగా సోషల్ మీడియా లో రానా ఇల్లు గురించి సెర్చ్ చేయడం ఎక్కువైంది. ఎందుకంటే రానా ఇంటిలో ఎన్నో స్పెషలిటీస్ ఉన్నాయట.. రానా ఇల్లు హైదరాబాద్ ఫిలింనగర్ నడిబొడ్డున ఉన్న రామానాయుడు స్టూడియోస్ పరిసరాల్లో ఉంది.అద్భుతమైన ఆర్కిటెక్చర్ నైపుణ్యం.. మహదాద్భుతమైన సౌకర్యాలతో రాజప్రసాదానికి ఏ మాత్రం తగ్గని స్థాయిలో రానా తన ఇంటిని నిర్మించుకున్నారు. స్వతహాగానే రానా మంచి అభిరుచి ఉన్న హీరో. దానికి తోడు మంచి సంపాదకుడు. అందుకే చాలా ఏళ్ల క్రితమే సకల సౌకర్యాలతో తన నివాసాన్ని నిర్మించుకున్నారు.తాజాగా ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంట్లో వసతులు ఏమున్నాయి? అన్నది చూస్తే.. లివింగ్ రూమ్- హాల్- బెడ్ రూమ్.. ఇలా ప్రతీదీ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago