Movie News

NTR: ఎన్టీఆర్ కి ఆ మాట అంటే అంత కోపం వస్తుందా… బీపీ పెరిగిపోతుందా?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలలో స్టార్ హీరోగా ఎంతో మంచి కుటుంబం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈయన గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ అందరితో ఎంతో సరదాగా ఉంటారు. అయితే ఆయనకు గనక ఏదైనా చిరాకు తెప్పించే పనులు చేస్తే మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

ఇక ఎన్టీఆర్ ఎంత కోపం తెచ్చుకుంటారో అంతకుమించి ఇతరులను ప్రేమిస్తారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ వార్త ప్రభుత్వం వైరల్ గా మారింది. ఈయన ముందు ఎవరైనా మహిళల గురించి అనుచితంగా మాట్లాడిన వారి గురించి కామెంట్లు చేసిన అసలు సహించరట.

ఇలా మహిళలను కించపరుస్తూ కనుక ఎవరైనా మాట్లాడితే ఎన్టీఆర్ కు చాలా కోపం వస్తుందని ఆ క్షణంలో బిపి ఓ రేంజ్ లో పెరిగిపోయి అవతల ఎవరున్నారనే విషయం గురించి కూడా ఆలోచించకుండా లాగి పెట్టి ఒకటి కొట్టేస్తారట. మహిళలను గౌరవించాలి అనేది ఎన్టీఆర్ చిన్నప్పటినుంచి నేర్చుకున్నారు. ఇలా చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ ను చాలా పద్ధతిగా పెంచారు తన తల్లి శాలిని.

NTR: మహిళలను గౌరవించాలి…


ఇలా ఎన్టీఆర్ ముందు ఎవరైనా కానీ మహిళలను కించపరిస్తే మాత్రం ఈయన అసలు సహించరట. ప్రస్తుతం మహిళల పట్ల ఇలాంటి గౌరవం ఉన్నటువంటి వాళ్లు కనిపించడం చాలా అరుదు కానీ ఇలాంటి వాళ్లు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నిజంగానే చెప్పాలి. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

2 hours ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

4 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

4 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

4 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

4 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

4 hours ago