Movie News

Pavitra Lokesh: లిప్ లాక్ పెట్టడానికి పవిత్ర అసలు ఒప్పుకోలేదు… ఈ సీన్ వెనుక మూడు రోజుల కష్టం ఉంది: నరేష్

Pavitra Lokesh:టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా భారీగా ట్రెండ్ అవుతున్నటువంటి వారిలో నరేష్ పవిత్ర లోకేష్ ఒకరు. లేటు వయసులో వీరిద్దరూ ఘాటు ప్రేమలో మునిగి తేలడమే కాకుండా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అలాగే త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని బహిరంగంగా వీరి ప్రేమ పెళ్లి విషయం గురించి కామెంట్ చేస్తున్నారు.

ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండడమే కాకుండా ఇద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదని చెప్పాలి. ఇలా ఈ సినిమాకు పెద్దగా ఆదరణ రాకపోయినా పవిత్ర లోకేష్ మాత్రం చాలా ఫేమస్ అయ్యారు.

ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ లో వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకున్నటువంటి సన్నివేశం ఎలా హైలెట్ అయిందో మనకు తెలిసిందే. అయితే ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో వివాదాలకు కూడా కారణం అయింది. ఇలా లిప్ లాక్ వీడియో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Pavitra Lokesh: బ్రతిమలాడితే ఒప్పుకుంది…


అయితే ఈ సన్నివేశం చేయడం కోసం తాను మూడు రోజులపాటు కష్టపడ్డానంటూ ఓ సందర్భంలో నరేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశం ఉందని చెప్పగానే పవిత్ర ఒక్కసారిగా షాక్ అయిందని తాను ఈ సన్నివేశంలో నటించననీ చెప్పిందని నరేష్ తెలిపారు.అయితే మూడు రోజులపాటు తనని బ్రతిమలాడి ఈ సన్నివేశానికి ఒప్పించాము అంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago