Movie News

Pawan Kalyan: నా ఆస్తి మొత్తం భరణంగా ఇచ్చాను.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్?

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందిన ఈయన రాజకీయాలలోకి వచ్చారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంలో ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో అధికార నేతలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ప్యాకేజీ తీసుకుంటున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్న తన భార్యలకు విడాకులు ఇచ్చిన తర్వాత భరణం చెల్లించే మరో పెళ్లి చేసుకున్నానని తెలిపారు.

ఈ క్రమంలోనే తన మొదటి భార్య నందిని వివాహం చేసుకున్న తర్వాత తనతో వర్కౌట్ కాలేదని అందుకే తనకు విడాకులు ఇచ్చానని తెలిపారు. ఇక విడాకులు అనంతరం ఆమెకు ఐదు కోట్ల రూపాయల భరణం చెల్లించానని పవన్ కళ్యాణ్ బహిరంగంగా పేర్కొన్నారు. ఇకపోతే రెండవ భార్య రేణు దేశాయికి ఇచ్చిన భరణం గురించి కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Pawan Kalyan: ఆస్తి మొత్తం భరణంగా ఇచ్చాను..

రెండవ భార్య రేణు దేశాయ్ కి కూడా విడాకులు ఇచ్చిన తర్వాత తన ఆస్తిని భరణంగా రాసిచ్చానని ఈయన బహిరంగంగా చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే గతంలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తాను రూపాయి కూడా భరణంగా తీసుకోలేదని చెప్పడం విశేషం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాజీ భార్యల గురించి చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

3 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

6 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

6 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

6 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

8 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

8 hours ago