Movie News

Payal Ghosh: పెద్ద సినిమా అవకాశాలు రావాలంటే బెడ్ షేర్ చేసుకోవాల్సిందే… ఎన్టీఆర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

Payal Ghosh: పాయల్ ఘోష్ పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో ఈమె బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ రేప్ చేశారంటూ తనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా వార్తలలో నిలిచారు. ఇలా ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపాయి.ఇక ఈమె చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఏకంగా డైరెక్టర్ అనురాగ్ ను ప్రశ్నించారు.

ఆ సమయంలో ఆయన ముంబైలో లేను అంటూ చివరికి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే తాజాగా పాయల్ నటించిన ఫైర్ ఆఫ్ లవ్ రెడ్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పాయల్. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Payal Ghosh: కాస్టింగ్ కౌచ్ పై పాయల్ కామెంట్స్…

నేను కొందరి పడకగదికి వెళ్లి ఉంటే ఈపాటికి నాకు ఇది 30వ సినిమా అయి ఉండేది. పెద్ద సినిమా అవకాశాలు రావాలి అంటే బెడ్ షేర్ చేసుకోవాల్సిందే అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాలో ఈమె సపోర్టింగ్ పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ విధంగా పాయల్ ఘోష్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago