Movie News

Sai Pallavi: ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది…. బ్యూటిఫుల్ లొకేషన్లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన సాయి పల్లవి!

Sai Pallavi: నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకోకుండా ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటారు. ఇలా నటిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

ఇకపోతే సాయి పల్లవి గత కొంతకాలంగా ఎలాంటి తెలుగు సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. విరాటపర్వం సినిమా తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ నిర్మాణంలో హీరో శివ కార్తికేయన్ తో కలిసి తమిళ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

సాయి పల్లవి ప్రస్తుతం కాశ్మీర్ వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా రెండు రోజులుగా ఈమె కాశ్మీర్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా తన వెకేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ సాయి పల్లవి షేర్ చేశారు. చుట్టూ మొక్కలతో ఎంతో ఆహారకరమైన వాతావరణంలో ఈమె దిగినటువంటి సింపుల్ ఫోటోని షేర్ చేశారు.

Sai Pallavi: నేచర్ ఎంజాయ్ చేస్తున్న నేచురల్ బ్యూటీ….

ఈ విధంగా సాయి పల్లవి ఈ ఫోటోలను షేర్ చేస్తూ ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం సాయి పల్లవి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసిన నెటిజన్స్ నేచురల్ బ్యూటీ నేచర్ ను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

4 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

4 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

5 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

6 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

7 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

8 hours ago