ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే ఎంతో బోల్డ్ గా నటించిన ఈ బ్యూటీ తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా బోల్డ్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెకు అనంతరం వరుసగా అవకాశాలు వచ్చాయి.
కెరియర్ పరంగా అవకాశాలు అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్న పాయల్ సోషల్ మీడియాలో కూడా తన ప్రియుడితో కలిసి రచ్చ చేస్తూ ఉంటారు. ఈమె ప్రియుడు సౌరబ్ థింగ్రా గురించి అందరికీ తెలిసిందే. ఈమె ఎక్కడికి వెళ్లిన ఈమె వెంట తప్పనిసరిగా అతను ఉంటాడు. అవుట్ డోర్ షూటింగ్ లకు వెళ్ళిన సమయంలో కూడా వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా కరోనా సమయంలో తన ప్రియుడు తల్లి చనిపోతే తన కుటుంబ సభ్యులను ఎమోషనల్ అవుతూ తన ప్రియుడి దగ్గరే ఉండి అతనికి ఎంతో ఓదార్పు నిచ్చారు. ఇలా వీరి ప్రేమ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ గా మారుతుంది.
ఈ క్రమంలోనే పాయల్ ప్రియుడు సౌరబ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో పాయల్ ప్రైవేట్ పార్ట్ పై సౌరబ్ చేతులు వేసుకొని మత్తు కళ్ళతో చూస్తున్నటువంటి ఫోటోను షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు ఇంట్లో చేసుకోండి అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…