విజయవాడ సూర్యారావుపేట పీఎస్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కేసు నమోదైంది. గతంలో తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా సూర్యారావుపేట కోర్టు సెంటర్‌కు వెళ్లిన లోకేశ్, ఆయన్ను ఆక్కడ పరామర్శించారు.
ఈ సందర్భంగా లోకేశ్ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్‌తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పట్టాభి, దేవినేని చందు తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…