Featured

Poonam Kaur : అబార్షన్ పై సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ… సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్..!

Poonam Kaur : 2005 లో మిస్ ఆంధ్ర టైటిల్ గులుచుకున్న పూనమ్ కౌర్, ఎస్వి కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. ప్రస్తుతం సినిమాలలో కనిపించక పోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే అనుకున్నది అనుకున్నట్టు తన అభిప్రాయాన్ని చెప్తుంటుంది పూనమ్.

ఆడవాళ్లను కేవలం పిల్లలని కనే మెషిన్ లాగా చూడకూడదు…

తాజాగా గురువారం నాడు, అబార్షన్ విషయంలో సుప్రీమ్ కోర్ట్ ఒక మహిళ తన 14 నుంచి 20 వారాల లోపు ఉన్న ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని ప్రకటించింది. ఒకవేళ పెళ్లి అయినా కాకపోయినా స్త్రీకి అబార్షన్ చేయించుకునే పూర్తి హక్కు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ విషయం పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది పూనమ్. దీనిపై పూనమ్ సానుకూలంగా స్పందించింది.

ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలకు ఇష్టం లేకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయని, వారికి ఇష్టం లేకుండానే గర్భవతులు కూడా అవుతున్నారని చెప్పుకొచ్చింది. “ఎంతోమంది అమ్మాయిలు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇష్టం లేకుండానే గర్భవతులయ్యి ఆర్థికంగా సెక్యూరిటీ కోసం భర్తతో కలసి ఉండే వాళ్ళని చాలామందిని నేను చూశాను. మగవాళ్ళు ఆడవాళ్లని కేవలం పిల్లలని కనే ఒక మెషిన్ లాగా చూడకూడదు” అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago