Poonam Kaur: నటి పూనమ్ కౌర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాలలో కన్నా సోషల్ మీడియా వార్తలలో ఎక్కువగా నివసిస్తుంటారు. ఈమె సినిమాలలో నటించింది తక్కువ అయినప్పటికీ ఎన్నో వివాదాలలో నిలుస్తూ వైరల్ అవుతున్నారు.ఇప్పటికే ఈమె గురించి పెద్ద ఎత్తున ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.
తాజాగా నటి పూనమ్ ఇద్దరు పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ఫోటోపైనెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నటి పూనమ్ కి ఇదివరకే పెళ్లి అయిందని,ఆ విషయాన్ని రహస్యంగా ఉంచింది అంటూ వార్తలు వచ్చాయి. ఆమె సంతానమే ఈ పిల్లలు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు నాకు జరిగిన డ్యామేజ్ చాలు. వాళ్లు నా ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు థాంక్స్.. నేను క్లారిటీ ఇవ్వగలను నన్ను కాస్త ఊపిరి తీసుకొని, బతకనివ్వండి అంటూ తన గురించి వస్తున్న వార్తలపై ఈమె క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా పూనమ్ కౌర్ పిల్లల గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…