Poonam Kaur: నటి పూనమ్ కౌర్ ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ నటిగా కన్నా పెద్ద ఎత్తున వివాదాల ద్వారానే బాగా ఫేమస్ అయ్యింది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెంటనే వాటిని డిలీట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. ఇకపోతే ఈమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్స్ చేస్తుందో కూడా తెలియకుండా ట్వీట్లు చేస్తూ వివాదానికి కారణం అవుతూ ఉంటారు.
ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో ఉండే పూనమ్ కౌర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా మహిళల వస్త్రధారణ గురించి కామెంట్లు చేసే వారికి తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత కాలంలో ఎంతోమంది మహిళలు వేసుకుని వస్త్రధారణ వల్ల లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయంటూ కొందరు చేసే వ్యాఖ్యలపై ఈమె ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ తాను తన జీవితంలో బుర్ఖా వేసుకుంటాను.. చీర కట్టుకుంటాను.. బీచ్ కు వెళ్తే బికినీ కూడా వేసుకుంటాను. మీకు లిమిట్స్ క్రాస్ చేసే హక్కు ఏమాత్రం లేదు నాకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న దుస్తులను నేను ధరిస్తాను అంటూ ఈమె మహిళల వస్త్రధారణ గురించి ట్రోల్ చేసే వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.ఇకపోతే మహిళలపై అత్యాచారాలు జరుగుతుండడంతో ఇలా అత్యాచారాలకు గురైన వారందరూ కూడా నిండుగా దుస్తులను ధరించిన వారే అంటూ ఈమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…