Poonam Kaur: ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన పూనమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన పూనమ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. అయితే హీరోయిన్ గా అవకాశాలు రాకపోవటంతో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించింది.
కొంతకాలంగా అవకాశాలు రాకపోవటంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ అమ్మడు చేసే ట్వీట్లు వల్ల మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే అది నెగటివ్ ఫాలోయింగ్. సోషల్ మీడియాలో తరచు పవన్ కళ్యాణ్ పేరుతో లింకులు పెట్టి ఈమెని వివాదాల్లోకి లాగుతుంటారు. ఈ అమ్మడు కూడా వివాదాస్పద పోస్ట్ లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఈ అమ్మడు మరొకసారి వివాదాస్పద ట్వీట్ చేసింది. ఒకవైపు సారీ చెబుతూనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా దేవుళ్ళ విషయంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. అయితే ఇటీవల పూనమ్ కూడా అలాంటి ప్రశ్న వేసింది. తాజాగా ..’ జీసస్ ఎవరికి పుట్టారు.? ఎలా పుట్టారు.? అంటూ ట్విట్టర్ లో పూనమ్ కౌర్ ప్రశ్ర వేసింది.
‘నన్ను తప్పుగా అనుకోవద్దు.. నిజంగా జీసేస్ ఎవరికి పుట్టాడో నాకు తెలియదు. ఎందుకంటే నేను అంత చదువుకున్నదాన్ని కాదు.. కానీ, ఈ ప్రశ్న కు సమధానం తెలుసుకోవాలనుకుంటున్నా..’ అంటూ ట్వీట్ చేసింది. అయితే పూనమ్ అడిగిన ఈ ప్రశ్న కు క్రిస్టియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జీసస్ ఎవరికి పుట్టారు.? అంటే, అసలు అదేం ప్రశ్న. ఏ దేవుడి విషయంలో అయినా, ఇలా ప్రశ్నించగలమా.? అంటూ కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. అయితే జనాలు తనని మరచిపోకుండా కేవలం అటెన్షన్ కోసమే మాత్రమే పూనమ్ కౌర్ ఇలాంటి వివాదాస్పద ప్రశ్న సంధించి వుండొచ్చు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…