Posani Krishna Murali : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి. నిజానికి తెలుగు ప్రేక్షకులకు ‘మెంటల్ కృష్ణ’ అని చెబితే బాగా గుర్తొచ్చే పోసాని విభిన్నంగా విలనిజం చూపిస్తాడు. అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసే సమయంలోనే వర్మ సినిమాలో అవకాశం వచ్చినా పని పూర్తిగా నేర్చుకున్నాకే చేస్తానని చెప్పి తిరస్కరించిన పోసాని ఆ తరువాత గాయం, నాగార్జున రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు.
నాకు నా కులం మీద అభిమానం ఉంది…
పోసాని మెంటల్ కృష్ణ సినిమా ద్వారా నటనలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక సినిమాలతో పాటు పాలిటిక్స్ లోనూ తన మార్కు పొలిటికల్ కారెక్టర్ చూపించాడు పోసాని. వైసీపీ లో చేరి చిలకులూరి పేట నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇక కులపిచ్చి ఉంది అంటూ మొహమాటం లేకుండా చెప్పేసారు పోసాని. నాకు నా కులమంటే అభిమానం ఉంది.
నా చెల్లికి పెళ్లి చేయాలంటే నా కులం లోనే చూస్తాను. నా కులమంటే అభిమానం ఉంది కానీ నా కుళం వాడు తప్పు చేసినా వాడితో వెళ్ళలేను. కులం అంటే అభిమానం ఉన్నా కులంతోనే ఉంటాను అనను. నచ్చిన వ్యక్తులతో ఉంటాను తప్ప నా కులంతో కాదు. కులం, మతం మీద అభిమానం ఉండటం తప్పు విషయం ఏమి కాదు అంటూ పోసాని చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…