Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నేడు ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నారు.
ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అత్యంత భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. ఇక ఈ సినిమా టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం నటుడు ప్రభాస్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన తాజా చిత్రం ఆది పురుష్ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందించారని చెప్పాలి. ఇలా ప్రభాస్ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఇండియాలో ఏ హీరో కూడా తీసుకొని రెమ్యూనరేషన్ ప్రభాస్ ఆది పురుష సినిమా కోసం తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఇక ఇందులో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈయనకు 12 కోట్లు సీత పాత్రలో నటించిన నటి కృతి సనన్ కి సుమారు నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…