Prabhas: ప్రభాస్ చేతికి సర్జరీ… ఆందోళన చెందుతున్న అభిమానులు..! అసలేమైందంటే?
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరోలు ఈ మధ్య వరుసగా సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ఈ విషయం పై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఒక సినిమా తీయాలంటే తెరవెనుక ఆ హీరో ఎంతో కష్టపడాల్సి ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.
ఇలా సినిమా కోసం కష్టపడుతున్న సమయంలో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉండటం సర్వసాధారణం.ఇలాంటి ప్రమాదాల కారణంగా హీరోలు సర్జరీలు చేయించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతి వేలికి సర్జరీ చేయించుకోగా, సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి సర్జరీ చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే.
అదే విధంగా స్టార్ హీరోలైన నందమూరి బాలకృష్ణ అలాగే, మెగాస్టార్ చిరంజీవి కూడా వారి చేతికి సర్జరీలు చేయించుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం మరి కొద్ది రోజులలో సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ కిగత కొద్ది రోజుల క్రితం చేతికి గాయం కావడంతో తనకు ఆ నొప్పి తీవ్రంగా వేధిస్తోందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ప్రభాస్ సర్జరీ చేయించుకోవాలని భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభాస్ సర్జరీ కోసం యూఎస్ వెళ్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…