Featured

Hyper Aadi: మా ఆయన అంటే.. మా ఆయనా అంటూ హైపర్ ఆది కోసం గొడవ పడిన స్టార్ హీరోయిన్స్..!

Hyper Aadi: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలోఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైపర్ ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ ప్రతి ఒక్కరిని ఎంతో నవ్విస్తూ ఉంటారు. ఇకపోతే ప్రతి ఒక్క పండుగకు బుల్లితెర చానల్స్ తమదైన శైలిలో ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం సర్వసాధారణం.

Hyper Aadi: మా ఆయన అంటే.. మా ఆయనా అంటూ హైపర్ ఆది కోసం గొడవ పడిన స్టార్ హీరోయిన్స్..!

ఈ క్రమంలోనే ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ జడ్జి రోజా వీరిద్దరూ కలిసి శుభలగ్నం సినిమాలోని ఒక సీన్ ని చేశారు.ఈ క్రమంలోనే రోజా ఆమనికి డబ్బులు ఇచ్చి జగపతిబాబు పాత్రలో నటించిన హైపర్ ఆదిని తన సొంతం చేసుకుంటుంది.

Hyper Aadi: మా ఆయన అంటే.. మా ఆయనా అంటూ హైపర్ ఆది కోసం గొడవ పడిన స్టార్ హీరోయిన్స్..!

ఇలా రోజా ఆది ఇద్దరు కలిసి సినిమాకి వెళ్లాలని ప్లాన్ చేసినప్పుడు వెంటనే ఆమని నాతో ఉన్నప్పుడు ఇంత ప్రేమ చూపించలేదని అడుగుతుంది. ఇలా హైపర్ ఆది రోజా పై ప్రేమ చూపించే సరికి ఈయన మా ఆయన అంటే.. మా ఆయన అంటూ హైపర్ ఆది కోసం ఇద్దరు గొడవ పడ్డారు…

నా కోసం గొడవ పడతారని అనుకున్నారా…

ఇలా వీరిద్దరూ ఆది కోసం గొడవ పడుతుంటే వెంటనే ఆది మీరిద్దరూ ఇలా నా కోసం గొడవ పడతారని ఎప్పుడైనా ఊహించారా.. అంటూ వీరిద్దరిపై తనదైన శైలిలో పంచ్ వేశాడు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమం జనవరి 15 వ తేదీ ప్రసారం కానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago