Categories: FeaturedMovie News

Prabhas – Spirit: స్పిరిట్ సినిమాలో అలాంటి పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత?

Prabhas – Spirit: బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన ఇప్పటికీ రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ వంటి చిత్రాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చిత్రంగా స్పిరిట్ అనే సినిమాలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.

Prabhas – Spirit: స్పిరిట్ సినిమాలో అలాంటి పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత?

అయితే స్పిరిట్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఇదేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త వైరల్ అయింది.

Prabhas – Spirit: స్పిరిట్ సినిమాలో అలాంటి పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత?

ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి వస్తున్న వార్తలపై స్పందించిన నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాలో ప్రభాస్ నటించే పాత్ర పై క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో ప్రభాస్ అందరూ అనుకున్న విధంగానే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఆయన ప్రభాస్ పాత్ర పై క్లారిటీ ఇచ్చారు.

మొదటిసారిగా అలాంటి పాత్రలో ప్రభాస్…

ప్రభాస్ ఇప్పటివరకు వివిధ రకాల పాత్రలలో నటించి ప్రేక్షకాదరణ పొందారు. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించలేదు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం వల్ల ఈ సినిమాలో ఆయన పాత్ర ఏవిధంగా ఉండబోతోందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈనెల 14వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా విడుదల విషయంలో చిత్రబృందం అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago