Featured

Venu Swamy: ప్రభాస్, నయనతార, రష్మిక వీరు పెళ్లిళ్లు చేసుకున్న విడిపోవాల్సిందే: వేణు స్వామి

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ మధ్యకాలంలో సంచలనంగా మారారు. ఈయన సమంత విషయంలో విడాకులు తీసుకుంటారని చెప్పిన విధంగానే జరగటం వల్ల ఈయన ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే తరుచూ సెలబ్రిటీల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Venu Swamy: ప్రభాస్, నయనతార, రష్మిక వీరు పెళ్లిళ్లు చేసుకున్న విడిపోవాల్సిందే: వేణు స్వామి

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వేణుస్వామి సెలబ్రిటీల జీవితాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి రష్మిక, నయనతార, అనుష్క వంటి సెలబ్రిటీలకు వైవాహిక జీవితం అచ్చి రాలేదని తెలిపారు. వీరు పెళ్లిళ్లు చేసుకున్న వైవాహిక జీవితంలో కొనసాగలేనని వీరు విడిపోవాల్సిన దేనని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Venu Swamy: ప్రభాస్, నయనతార, రష్మిక వీరు పెళ్లిళ్లు చేసుకున్న విడిపోవాల్సిందే: వేణు స్వామి

జాతకంలో దోషం…

ఇక ఈ హీరోయిన్ లతో పాటు హీరో ప్రభాస్ జాతకంలో కూడా ఇలాగే ఉందని ఆయనకి కూడా వైవాహిక జీవితం కలిసి రాలేదని వేణుస్వామి వెల్లడించారు. వీరి జాతకంలో గురువు నీచ స్థానంలో ఉన్నారని, అందువల్ల వీరి వైవాహిక జీవితంలో ఉండదని వేణుస్వామి. సమంత విషయంలో కూడా గురువు నీచ స్థానంలో ఉండటం వల్ల ఆమె జీవితం అలా అయ్యిందని వేణు స్వామి వెల్లడించారు.ఎప్పుడైతే కుజుడు కానీ గురువు కానీ నీచంలో వున్నారు అంటే అప్పుడు వాళ్ళ వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు.ఇక కెరీర్ పరంగా వస్తే పూజా హెగ్డే రష్మిక 2024లో పూర్తి అవుతుందని ఆ తర్వాత వీళ్లకు పెద్దగా అవకాశాలు రావని స్వామి వెల్లడించారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

3 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

6 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

6 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

6 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

8 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

8 hours ago