Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ మధ్యకాలంలో సంచలనంగా మారారు. ఈయన సమంత విషయంలో విడాకులు తీసుకుంటారని చెప్పిన విధంగానే జరగటం వల్ల ఈయన ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే తరుచూ సెలబ్రిటీల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వేణుస్వామి సెలబ్రిటీల జీవితాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి రష్మిక, నయనతార, అనుష్క వంటి సెలబ్రిటీలకు వైవాహిక జీవితం అచ్చి రాలేదని తెలిపారు. వీరు పెళ్లిళ్లు చేసుకున్న వైవాహిక జీవితంలో కొనసాగలేనని వీరు విడిపోవాల్సిన దేనని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ హీరోయిన్ లతో పాటు హీరో ప్రభాస్ జాతకంలో కూడా ఇలాగే ఉందని ఆయనకి కూడా వైవాహిక జీవితం కలిసి రాలేదని వేణుస్వామి వెల్లడించారు. వీరి జాతకంలో గురువు నీచ స్థానంలో ఉన్నారని, అందువల్ల వీరి వైవాహిక జీవితంలో ఉండదని వేణుస్వామి. సమంత విషయంలో కూడా గురువు నీచ స్థానంలో ఉండటం వల్ల ఆమె జీవితం అలా అయ్యిందని వేణు స్వామి వెల్లడించారు.ఎప్పుడైతే కుజుడు కానీ గురువు కానీ నీచంలో వున్నారు అంటే అప్పుడు వాళ్ళ వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు.ఇక కెరీర్ పరంగా వస్తే పూజా హెగ్డే రష్మిక 2024లో పూర్తి అవుతుందని ఆ తర్వాత వీళ్లకు పెద్దగా అవకాశాలు రావని స్వామి వెల్లడించారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…