Categories: FeaturedMovie News

Prabhas -Nithya Menon: ప్రభాస్ ఎవరు నాకు తెలియదు.. మరోసారి వైరల్ అవుతున్న నిత్యమీనన్ కామెంట్స్?

Prabhas -Nithya Menon:తెలుగు చిత్ర పరిశ్రమలోకి అలా మొదలైంది సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్. ఈమె అలా మొదలైంది సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలా తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి నిత్యమీనన్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈమె ప్రభాస్ ఎవరో తెలియదంటూ చెప్పిన సమాధానం ఈమెను ఎంతగానో బాధ పెట్టింది.

ప్రభాస్ తెలియదని చెప్పడానికి గల కారణం ఏంటి అసలేం జరిగింది అనే విషయానికి వస్తే… తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో ఈమె అలా మొదలైంది సినిమా ద్వారా మంచి గుర్తింపు అందుకున్నారు. అయితే ఈ సినిమా అనంతరం తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండగా తనకి ప్రభాస్ గురించి ప్రశ్నించారు.ప్రభాస్ ఎవరో మీకు తెలుసా అంటూ ప్రశ్నించగా తనకు ప్రభాస్ తెలియదని సమాధానం చెప్పారు.

ఈ విధంగా నిత్యామీనన్ ప్రభాస్ తెలియదని చెప్పడంతో అప్పట్లో ప్రభాస్ అభిమానులు తనని దారుణంగా ట్రోల్ చేశారని ఆ విషయం తనని చాలా బాధపెట్టిందంటూ ఈమె తెలిపారు. నిజానికి తాను మలయాళీ అమ్మాయి కావడంతో తెలుగు సినిమాలను పెద్దగా చూసేది కాదట.తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం చిరంజీవి బాలకృష్ణ వంటి వారు మాత్రమే తెలుసని ప్రభాస్ తెలియకపోవడంతో తనకు తెలియదని సమాధానం చెప్పానని వెల్లడించారు.

తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని కాదు..

ఈ విధంగా ప్రభాస్ తెలియదని చెప్పడంతో తనని బాగా వ్యతిరేకించారని ఇండస్ట్రీలో తనని ట్రోల్ చేశారంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అప్పట్లో ప్రభాస్ విషయంలో నిత్యమీనన్ చేసినటువంటి కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి అయితే తాజాగా మరోసారి గతంలో నిత్యమీనన్ ప్రభాస్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago