Movie News

Prabhas: జూబ్లీహిల్స్ లో 84 ఎకరాల ఫామ్ హౌస్ కొన్న ప్రభాస్… అసలు విషయం చెప్పిన బాహుబలి నిర్మాత!

Prabhas: సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.అయితే ఇలా సెలబ్రిటీల గురించి వచ్చే వార్తలలో ఒక్క శాతం నిజమైనప్పటికీ మిగతా 99% ఆ వార్తలు అన్నీ కూడా ఆ వాస్తవాలు అయి ఉంటాయి. పోతే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోని ఈయనకు హైదరాబాదులో పలు ప్రాంతాలలో విలువైన ఆస్తులు కూడా ఉండడం సర్వసాధారణం. అయితే ఓ వెబ్సైట్ మాత్రం ప్రభాస్ గురించి ఒక వార్త ప్రచురించింది.

ప్రభాస్ జూబ్లీహిల్స్ లో 84 ఎకరాల ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని ఈ ఫామ్ హౌస్ ఎకరం కేవలం కోటి రూపాయలతో కొనుగోలు చేశారంటూ వార్తలు రాశారు. ఇక ఈ ఫామ్ హౌస్ కి రాధేశ్యామ్ సినిమా నుంచి ఒక ఫోటోని కూడా యాడ్ చేసి పోస్ట్ చేశారు. ఇలా ప్రభాస్ గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ వార్త స్పందించారు.

Prabhas: చెత్త వార్తలు రాసి సెలబ్రెటీ పేరు వేస్తారు..

ఈ సందర్భంగా శోభియార్లగడ్డ స్పందించి ఏంటి నిజమా? జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు అంటే దాని ధర ఎంత ఉంటుందో తెలుసా?ఏదో ఒక చెత్త రాసి దానికి సెలబ్రిటీ పేరును జోడించడం బాగా అలవాటైపోయింది అంటూ తనదైన స్టైల్ లో చురకలు అంటించారు.ఇక ఈ వార్త డైరెక్టర్ మారుతి కూడా స్పందించి ప్రభాస్ విల్లాకు రాధేశ్యామ్ ఇంటీరియర్ డిజైనర్ వాడుతున్నారే అంటూ కామెంట్ చేశారు.ఇలా ఈ దర్శక నిర్మాతలు ఇద్దరు ప్రభాస్ ఫామ్ హౌస్ పై స్పందించి ఇదంతా కేవలం ఆ వాస్తవమని క్లారిటీ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

టీనేజ్‌లోనే కాదు… పెద్దవారిలో కూడా మొటిమల ముప్పు ఎందుకు?

చర్మంపై వచ్చే మొటిమలు చాలా మందికి సాధారణ సమస్యగా కనిపించినా, వాటి వెనుక ఉన్న కారణాలు మాత్రం అంత సులభమైనవి…

3 minutes ago

మామిడి సీజన్‌లో జాగ్రత్త.. రసాయనాల మాయాజాలం బయటపడింది!

వేసవి రాగానే మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. మార్కెట్లలో ఎక్కడ చూసినా పసుపు రంగులో మెరిసే మామిడి పండ్లు కనిపిస్తూ…

5 minutes ago

ఏసీ వాడకం ఎక్కువైందా? చల్లని గాలి వెనుక దాగిన ముప్పులు.. ఏసీతో వచ్చే సమస్యలు ఇవే!

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ చల్లని గాలి కోసం ప్రజలు ఏసీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇంటి నుంచీ కార్యాలయాల వరకు…

33 minutes ago

మోమోస్ ప్రేమికులకు అలర్ట్.. ఇలా తింటే సేఫ్!

ఇటీవల భారతీయ వీధి ఆహారాల్లో మోమోస్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఈ…

1 hour ago

యాదాద్రిలో సంచలనం.. ఆలయ సరుకుల దుర్వినియోగం ఆరోపణలు!

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రతకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఆలయ సరుకుల దుర్వినియోగంపై…

2 hours ago

చల్లదనం కోసం నేచురల్ డ్రింక్స్.. వేసవిలో ఈ జ్యూస్‌లు ట్రై చేయండి!

వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చల్లదనం కోసం సహజ పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల…

3 hours ago