Featured

Anchor Pradeep: హీరోయిన్ కృతి శెట్టితో పులిహోర కలిపిన ప్రదీప్.. అన్ని బాగుంటే ఉగాదికే అంటూ !

Anchor Pradeep: సంక్రాంతి పండుగ సందర్భంగా ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా బుల్లితెర ఆర్టిస్టులు, కమెడియన్స్ ప్రేక్షకులను సందడి చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బంగార్రాజు టీమ్ నుంచి హీరోయిన్ కృతి శెట్టి హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ చేసిన హంగామా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందనీ చెప్పవచ్చు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వారి అద్భుతమైన స్కిట్ ల ద్వారా, డాన్స్ పర్ఫార్మెన్స్, ఆట పాటల ద్వారా అందరిని ఆకట్టుకున్నారు.

Anchor Pradeep: కృతి శెట్టితో పులిహోర కలిపిన ప్రదీప్.. అన్ని బాగుంటే ఉగాదికే అంటూ?

ఇకపోతే ఈ కార్యక్రమానికి హీరోయిన్ కృతి శెట్టి రావడంతో ఈమెతో పులిహోర కలపడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నించారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ప్రదీప్ మాచిరాజు సైతం హీరోయిన్ కృతి శెట్టితో పులిహోర కలిసినట్లు తెలుస్తోంది.

Anchor Pradeep : అన్నీ కలిసొస్తే ఉగాదికే అంటూ…

ఈ క్రమంలోనే వేదికపైకి వచ్చిన కృతి శెట్టితో ప్రదీప్ బాగా పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ మేడమ్ మీరు వచ్చే సంక్రాంతి కైనా (పెళ్లి గురించి) అంటూ.. అన్నారు కదా.. అన్ని బాగుంటే ఉగాదికే అంటూ హీరోయిన్ కృతి శెట్టి వైపు కొంటె చూపులు చూడటం ఈ ప్రోమోకి హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఈ కార్యక్రమం ద్వారా పూర్తి వినోదాన్ని చూడాలంటే జనవరి 15 శనివారం వరకు వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

8 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

20 minutes ago

NHAI వార్షిక పాస్ స్కామ్ అలర్ట్.. ఒక క్లిక్‌తోనే డబ్బులు మాయం!

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…

30 minutes ago

టీజీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తులు ప్రారంభం.. ఈ తేదీలు మిస్ అయితే అవకాశం కోల్పోతారు!

తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…

49 minutes ago

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

1 hour ago

ఒక్కసారిగా వాంతులు ఎందుకు వస్తాయి? వాతావరణ మార్పే కారణమా?

అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…

2 hours ago