Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ పరిచయం అవసరం లేని పేరు.తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం అవకాశాలు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినప్పటికీ ఈమెకు మాత్రం పెద్దగా గుర్తింపు రాకపోవడం గమనార్హం.
తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్నటువంటి ఈమెకు తదుపరి ఎలాంటి అవకాశాలు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈమెకు ఎలాంటి సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ ఈమె మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే తాజాగా ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గత ఏడాది ఎంతో మంది సెలెబ్రెటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మరి కొంతమంది తల్లులుగా ప్రమోట్ అయ్యారు.ఈ క్రమంలోనే కొత్త ఏడాది మొదట్లోనే ప్రగ్యా జైస్వాల్ కూడా కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుందనే వార్త వైరల్ అవుతుంది.
ఇలా ప్రగ్యా జైస్వాల్ పెళ్లి చేసుకోబోతుందని వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే నెటిజన్స్ ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అని ఆరాధిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ వార్తలపై ప్రఖ్యా జైస్వాల్ స్పందించాల్సి ఉంది.
బెంగళూరులో ఓ కుటుంబం గడచిన రోజుల్లో అనుభవించిన సంఘటన వాస్తవానికి ప్రతి తల్లిదండ్రి గుండెను గుద్దేసేలా ఉంది. రాత్రి ఇంటికి…
కేరళలోని ప్రముఖ రిటైల్ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…