Featured

మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్..!! ఈసారి కొడుకు ముందే..!

నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటి ప్రకాష్ రాజ్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు మళ్ళి పెళ్లి అంటే మూడో పెళ్లి అనుకుంటున్నారేమో.. కాదండి బాబూ.. ఈ పెళ్లి ఉత్తుత్తి పెళ్లి మాత్రమే.. అసలు విషయం ఏమిటంటే.. ప్రకాశ్‌ రాజ్‌ కుమారుడు వేదాంత్‌ వీరిద్దరి పెళ్లి చూడాలని కోరుకున్నాడట. అందుకోసం కొడుకు కోరిక మేరకు కొడుకు ముందే మళ్ళీ పెళ్లి చేసుకునట్టు ప్రకాశ్‌ రాజ్ తాజా ట్వీట్ ద్వారా వెల్లడించారు.

ఈ నేపద్యంలో ప్రకాశ్‌ రాజ్‌ భర పోనీ వర్మ, తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలతో సోషల్ మీడియాలో అయన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాతుతూ.. మా ఇద్దరి పెళ్ళికి వేదాంత్‌ సాక్షిగా ఉండాలని అనుకున్నాడు. అందుకోసమే ఈ రాత్రి మేమిద్దరో మరోసారి పెళ్లి చేసుకున్నాం అంటూ.. కామెంట్ చేసారు ప్రకాశ్‌ రాజ్‌.

అయితే ఇదివరకే ప్రకాశ్‌ రాజ్‌ మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ తరువాత 2010లో కొరియోగ్రాఫర్‌ పోనీవర్మని ప్రకాశ్‌ రాజ్‌ వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవల ప్రకాశ్‌ రాజ్‌ చేతికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కె.జి.యఫ్ చాప్టర్ 2, పుష్ప చిత్రాలతో పాటు రజినీకాంత్‌ అన్నాత్తే చిత్రాలతో ప్రకాశ్‌ రాజ్‌ బిజీగా ఉన్నారు..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

5 minutes ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

17 minutes ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

32 minutes ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

42 minutes ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

59 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

1 hour ago