Featured

Prathyusha : ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంటుందని ఆ హీరోయిన్ కి ముందే తెలుసట… రోజుకో మలుపు తిరుగుతున్న కేసు…!

Prathyusha : శనివారం రాత్రి తన బోటిక్ లో కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఉదంతం ఫ్యాషన్ ప్రపంచంలో విస్మయానికి గురిచేసింది. ఇక రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఒక హీరోయిన్ పేరు వినిపిస్తోంది. పేరు బయటకి చెప్పకపోయినా త్వరలో విచారిస్తారని సమాచారం.

చివరి సారిగా స్నేహితులకు ఫోన్ కాల్, సెల్ఫీ వీడియో…..

ప్రత్యూష తన ఆత్మహత్య కు పది రోజులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ లో నొప్పిలేకుండా చావడం ఎలానో ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది. ఇక ముందస్తుగా బాత్ రూమ్ లో గాలి బయటికి పోకుండా కిటికీలను క్లోజ్ చేయించింది. చార్ కోల్ ను మండించడం ద్వారా వచ్చే కార్బన్ మోనాక్సైడ్ వాయివును పీల్చి చనిపోవాలని పక్కా ప్రణాళిక వేసుకుంది. ఇక శనివారం చనిపోయే ముందు తన స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడిన ప్రత్యూష ఒక హీరోయిన్ తో కూడా మాట్లాడినట్లు సమాచారం.

ఇక డ్రైవ్ లో తాను ఎందుకు చనిపోవాలని అనుకుందో వివరంగా సుసైడ్ నోట్ రాసింది. సెల్ఫీ వీడియో కూడా తీసుకుంది. ఇవన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ హీరోయిన్ పేరు బయటికి చెప్పకపోయినా విచారించాలని అనుకుంటున్నారట పోలీసులు. కాగా ఉపాసన కామినేని కి ప్రత్యూష మంచి ఫ్రెండ్ అందుకే చనిపోయాక ఆమె ఎంతో బాధ పడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. తెలివైన నిర్ణయాలు తీసుకునే నువ్వు ఇలా ఎందుకు చేసావ్ అంటూ బాధపడ్డారు. అయితే రోజుకో కొత్త విషయంలో తెలుస్తున్న ప్రత్యూష ఆత్మహత్య లో అసలు కారణం మాత్రం ఒంటరితనం, మానసిక ఒత్తిడే.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago