ప్రీతమ్ జుకల్కర్.. ఇతడి పేరు సమంత, చైతు విడాకుల ముందు ఎవరికీ తెలియదు. చాలామంది సెలబ్రిటీలు ఎంతో కష్టపడితే కాని ఆ హోదా రాదు. కానీ ఇతడు మాత్రం నైట్ కి నైటే సెలెబ్రిటీ హోదా తెచ్చుకున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఇతడే అయ్యాడు. సమంత, చైతు విడిపోవడానికి కారణం ఇతడే అని సోషల్ మీడియాలో వార్తలు కోడై కూశాయి.
ఇతడు సమంతకు స్నేహితుడిగా ఉన్నాడు. ఈ స్నేహాన్ని కొంతమంది.. సమంత, ప్రీతమ్ రిలేషన్ షిప్‌పై చాలా పుకార్లు, కామెంట్లు వచ్చాయి. వీటిపై వివిధ రకాల వార్తలు కూడా రాశారు. తర్వాత కొన్ని రోజులకు అతడు సమంతను తనకు అక్కడ వరుస అవుతుందని క్లారిటీ ఇచ్చాడు.
తాను సమంత సోదరి అన్న విషయం నాగచైతన్యకు కూడా తెలుసని.. అతడితో కూడా ఎన్నో సార్లు మాట్లాడాను అని కూడా ప్రీతమ్ చెప్పాడు. తనకు, సమంతకు మధ్య ఏదో ఉందని వస్తున్న రూమర్స్ కు నాగచైతన్య స్పందించకపోవడం తనను ఎంతో బాధకు గురిచేసిందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. అతడు అల్లు స్నేహారెడ్డిపై ఓ కామెంట్ పెట్టడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అల్ల అర్జున్ ఫ్యామిలీ మల్దీవుల్లో వెకేషన్ లో ఉన్నారు.
వెళ్లడానికి కంటే ముదు ప్రీతమ్ హెయిర్ స్టైలీష్ట్ దగ్గరకు వాళ్లు వెల్లినట్లు కనిపిస్తోంది. అలా తన జుట్టును కత్తిరిస్తున్న క్రమంలో నువ్వు కూడా రెడీగా ఉన్నావా.. అంటూ స్నేహారెడ్డిని అతడు ట్యాగ్ చేశాడు. దీనికి స్నేహారెడ్డి రిప్లై ఇవ్వలేదు. ఇలా స్నేహారెడ్డిని ఎందుకు ట్యాగ్ చేశాడా అని అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…