Movie News

Premi Viswanath: నాకు రెండు స్టూడియోలు ఉన్నాయి… షాకింగ్ విషయాలు వెల్లడించిన వంటలక్క!

Premi Viswanath:వంటలక్క ఈ పేరు వినగానే అందరికీ టక్కన కార్తీకదీపం సీరియల్ లోని దీప పాత్ర గుర్తుకు వస్తుంది.ఇలా కార్తీకదీపం సీరియల్ లో దీప పాత్రలో ఎంతో అద్భుతమైన నటనను కనపరుస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్. ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా రెండు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఎంతలా అంటే కార్తీకదీపం సీరియల్ లో దీపా లేకపోతే సీరియల్ చూడలేము అన్నంతగా ఈమె ఆదరణ పొందారు.

గత కొద్ది రోజుల క్రితం దీప పాత్రను సీరియల్ నుంచి తొలగించడం వల్ల పూర్తిగా రేటింగ్ తగ్గిపోవడంతో తిరిగి కొత్త కథనంతో దీపా కార్తీక్ పాత్రలను తీసుకువచ్చారు. ఇలా కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ పొందారు.ఇకపోతే ఇతనే రాష్ట్రాల నుంచి వచ్చిన సీరియల్ నటీమణులు ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా సినిమాలలో కూడా అవకాశాల కోసం తాపత్రయపడుతున్నారు. కానీ ప్రేమి విశ్వనాధ్ మాత్రం కార్తీక దీపం సీరియల్ కి మాత్రమే పరిమితమయ్యారు.

అదేవిధంగా అందరూ నటీమణుల లాగా ఈమె ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలలో కూడా హాజరయింది లేదు. అయితే గతంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తనకు ఇక్కడ ఇంటర్వ్యూలలో పాల్గొనే అంత టైం ఏ మాత్రం లేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. మరి వంటలక్క టైం లేనంత బిజీగా ఏం చేస్తున్నారనే విషయానికి వస్తే… ఈమెకు కేరళలో ఏకంగా రెండు స్టూడియోలు ఉన్నాయని చెబుతూ అందరికి షాక్ ఇచ్చారు.

Premi Viswanath:

ఇలా కేరళలో రెండు స్టూడియోలు ఉండటం వల్ల పెద్ద ఎత్తున తన స్టూడియోలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉంటాయని తనకు ఆ వ్యవహారాలు చూసుకోవడానికి సమయం కుదరడం లేదంటూ అందరికీ షాక్ ఇచ్చారు.కేవలం కార్తీకదీపం సీరియల్ షూటింగ్ ఉన్న సమయంలో మాత్రమే తాను హైదరాబాద్ వస్తానని మిగిలిన సమయం అంతా తనకు స్టూడియో పనులతోనే సరిపోతుంది అంటూ ఈమె తన స్టూడియోల గురించి బయట పెట్టడంతో చాలామంది వామ్మో వంటలక్క చాలా రిచ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago