Categories: FeaturedMovie News

Producer Chittibabu : అంత బిల్డప్ ఎందుకు… శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో సమంత ఏడవడంపై నిర్మాత చిట్టిబాబు షాకింగ్ కామెంట్స్…!

Producer Chittibabu : నాగచైతన్య తో విడాకుల తరువాత సమంత కెరీర్ స్లో అవుతుందని అందరూ భావించినా అలా ఏ మాత్రం లేకుండా కెరీర్ లో మరింత దూసుకుపోతూ మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్న సమంత సడెన్ గా ఆటో ఇమ్మ్యూన్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటోంది. సమంత యశోద సినిమా ప్రమోషన్స్ లో సుమతో ఇంటర్వ్యూలో పాల్గొన్నపుడు అందులో చాలా ఎమోషనల్ గా తన వ్యాధి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడంతో అప్పట్లో అది బాగా వైరల్ అయింది. అయితే మరోసారి సమంత మళ్ళీ కన్నీరు పెట్టుకుంది. శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతున్న సమయంలో సమంత ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఈ విషయం గురించి నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసారు.

అంత బిల్డప్ అవసరమా…

చిట్టిబాబు మాట్లాడుతూ సమంత శాకుంతలం సినిమా కోసం కస్టపడినందుకు అలానే తాను ఆ సినిమాలో నటించిన కొన్ని సీన్స్ తలచుకుని ఏడ్చడం చాలా విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ చేసారు. అనుష్క జేజమ్మ లాంటి పాత్రలో నటించింది. అలానే రుద్రమదేవి, బాహుబలిలో దేవసేనగా నటించినపుడు కూడా ఇలా ఇంత ఎమోషనల్ అవ్వలేదు.

అది వాళ్ళ ప్రొఫెషన్, చేయాలి అంతేకాని తానే ఏదో చేస్తున్నట్లు బిల్డప్ ఎందుకు అంటూ మాట్లాడారు. సమంత కు వచ్చిన జబ్బు కూడా ఏదో ప్రణాంతక వ్యాధేమి కాదు. తాను నేను బ్రతుకుతానో చనిపోతానో అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ మాట్లాడారు. తనకు ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ చాలా తప్పు నిర్ణయాలు అవన్నీ అంటూ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago