ఇటీవల రిపబ్లిక్ మూవీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారని.. తన మీద కోపంతో మిగతా నటీనటుల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోసాని కృష్ణమురళి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వాన్ని విమర్శంచే హక్కు మీకు లేదు.. మీరు తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలో కూడా అబద్దం చెబుతున్నారని.. అంటూ పవన్ పై నిప్పులు చెరిగారు. అయితే ప్రస్తుతం ఆ మాటలకు వ్యతిరేకంగా నల్లం శ్రీనివాస్ అనే జనసేన పార్టీ కార్యకర్త , ప్రముఖ నిర్మాత పోసానీపై అసభ్య పదజాలంతో ఓ వీడియోను యూ ట్యూబ్ లో పోస్టు చేశారు.
మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు లాంటి సినిమాలను డిస్టిబ్యూషన్ చేశానని.. అక్కడ తనకు ఎక్కువగా నష్టం వచ్చిందని చెప్పాడు. అయినా ఈ వెధవ (పోసాని) తో చిరంజీవికి, పవన్ కు విశ్వాసపాత్రుడిగా ఉన్నాడన్న కారణంతో 2010 సంవత్సరంలో తాను పోసాని జెంటిల్ మెన్ అనే సినిమాను తీశానని చెప్పాడు. ఈ వెధవ కోసం మాట్లాడే అర్హత నాకు మాత్రమే ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘అరేయ్ మెంటల్ నా కొడుకా.. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతున్నావ్.. అతడు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాడు… తీసుకుంటున్నాడు.. అతడు ఎంత తీసుకుంటే నీకెందుకు రా లఫూట్’ అంటూ తీవ్రంగా విమర్శించారు. నువ్వు తీసుకోవట్లేదరా.. రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు. మైక్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా.. చెప్పుతో కోడతా నా కొడకా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…