Featured

Punarnavi Bhupalam : బిగ్‌బాస్‌ బోల్డ్ బ్యూటీ పునర్నవికి నెటిజెన్ నుండి ఎదురైన అనుకోని ప్రశ్న… దిమ్మతిరిగే సమాధానం..!

Punarnavi Bhupalam : ‘ఉయ్యాల జంపాలా’ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ తో తన కెరీర్ ను ప్రారంభించింది పునర్నవి. తరువాత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, పిట్ట గోడ మొదలైన సినిమాలలో నటించింది. అయితే నటిగా ఆమె మరీ అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా వచ్చాక ఈమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్లో ఓపెన్ గా మాట్లాడుతూ.. బోల్డ్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది.

అడగరాని ప్రశ్నను అడిగిన నెటిజెన్…

బిగ్ బాస్ షో తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న పునర్నవి తరువాత సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ చేయకుండా ఉన్నత విద్య కోసం లండన్ వెళ్ళింది. అక్కడ సైకాలజీ లో హయ్యర్‌ స్లడీస్‌ చేస్తోంది పునర్నవి. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా దగ్గరగానే ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబందించిన సమాచారన్ని, ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించింది.

అయితే లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడేటప్పుడు.. ఒక అభిమాని పునర్ణవిని మీరు ఎవరితోనైనా డేటింగులో ఉన్నారా అని ప్రశ్నించాడు. దీనికి పున్ను అవును అని సమాధానం ఇవ్వగా.. మరో నెటిజెన్ మీరు వర్జిన్ నా అని డైరెక్ట్ గా అడిగాడు, అందుకు పునర్నవి కూడా ఏమీ మొహమాటం లేకుండా ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నాను అని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబందించిన చాట్ వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago